Weather Report.. వాతావరణ మార్పు వల్ల వారం రోజుల భారీ వర్షాలు... | Telugu OneIndia

2023-07-17 7

తెలగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు అంటే జులై 17, 18, 19 తేదీల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

weather update: next three days rain in telangana and andhra pradesh.


#Weather
#Rains
#RainsEffect
#Monsoon
#IMD
#Telangana
#AndhraPradesh
#Hyderabad
~PR.38~

Videos similaires